Browsing Tag

Supreme Court

Supreme Court: బిహార్‌ ఎస్ఐఆర్ డ్రైవ్‌పై ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme Court : బిహార్‌ ఎన్నికల జాబితాలో ఓటరుగా నమోదుకావడానికి 12వ నిర్దేశిత డాక్యుమెంట్‌గా ఆధార్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
Read more...

Supreme Court: ఈసీ, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు దురదృష్టకరం – సుప్రీంకోర్టు

Supreme Court : బిహార్‌ లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణపై ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
Read more...

Supreme Court: బిహార్ లో రాజకీయ పార్టీల తీరుపై సుప్రీం ఆగ్రహం

Supreme Court : బిహార్‌లో ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ వివాదంపై సుప్రీం కోర్టులోని జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చి బెంచ్‌ విచారణ చేపట్టింది.
Read more...

Supreme Court: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court : వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. పట్టుకున్న వీధి కుక్కలను వేరే చోట వదిలేయాలని ఆదేశాలు ఇచ్చింది.
Read more...

Supreme Court: వీధి కుక్కల తీర్పుపై సుప్రీం కోర్టు యూటర్న్‌ ?

Supreme Court : దేశ రాజధాని ఢిల్లీ నుంచి వీధి కుక్కలన్నింటినీ తరలించాలంటూ వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు యూటర్న్‌ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
Read more...

Supreme Court: వీధి కుక్కల సమస్యపై సుప్రీం తీర్పును ఆక్షేపిస్తున్న ప్రముఖులు

Supreme Court : వీధి కుక్కల అంశంలో ‘సుప్రీం’ ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాలని అభ్యర్థిస్తూ సినీ నటుడు అడివి శేష్‌ సుప్రీం సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ కు లేఖ రాశారు.
Read more...

Supreme Court: దిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండకూడదు – సుప్రీం కోర్టు

Supreme Court : దిల్లీ, NCR (National Capital Region) లలోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీం కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Read more...

Supreme Court: బిహార్‌ లో తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలివ్వండి – సుప్రీంకోర్టు

Supreme Court : బిహార్‌లో ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను ఈ నెల 9వ తేదీలోగా అందజేయాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Read more...

Supreme Court: రాహుల్‌ గాంధీ పై సుప్రీం కోర్టు ఆగ్రహం

Supreme Court : 2 వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
Read more...