Browsing Tag

Supreme Court

Supreme Court: సీబీఐకి విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని కేసు

Supreme Court : విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పశ్చిమ బెంగాల్‌ కు చెందిన నీట్‌ విద్యార్థిని కేసును సుప్రీంకోర్టు సీబీఐకు అప్పగించింది.
Read more...

Supreme Court: బిహార్‌లో ఓటరు జాబితా సవరణపై ఈ నెల 10న సుప్రీం విచారణ

Supreme Court : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన అభ్యర్థనలపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
Read more...

Supreme Court: క్రైస్తవులకు ఎస్సీ హోదాపై సుప్రీం విచారణ ఆగస్టు 12కు వాయిదా

Supreme Court : క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా వర్తించదనే హైకోర్టు తీర్పును బాధితుడు సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. సుప్రీం ధర్మాసనం ఈ కేసును ఆగస్టు 12కు వాయిదా వేసింది.
Read more...

Supreme Court: రేప్‌ కేసులో యువకుడికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌

Supreme Court : రేప్‌ కేసులో 23 ఏళ్ల సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
Read more...

Supreme Court: సజ్జల భార్గవరెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Supreme Court : సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించిన కేసుల్లో సజ్జల భార్గవరెడ్డికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
Read more...

Supreme Court: పోక్సో చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తికి ఏ శిక్షా వేయని సుప్రీంకోర్టు

Supreme Court : బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించడానికి అమలుచేస్తున్న ఓ పోక్సో కేసులో దోషిగా తేలిన వ్యక్తికి తుది తీర్పులో ఏ శిక్షా విధించలేదు.
Read more...

Supreme Court: రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కు సుప్రీం ఆదేశాలు

Supreme Court : రోడ్డు ప్రమాద బాధితులకు నగదు అవసరం లేకుండా అంటే క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Read more...

Supreme Court: కోర్టు ఆదేశాల ఉల్లంఘనకు తగిన మూల్యం చెల్లించుకున్న డిప్యూటీ కలెక్టర్‌

Supreme Court : కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని తహసీల్దార్‌ స్థాయికి డిమోట్‌ చేయాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
Read more...