Suryapet District Court: కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష విధించిన సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు
Suryapet District Court : తెలంగాణాలోని సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మానసిక స్థితి సరిగ్గాలేదని కన్న కూతుర్ని చంపిన కేసులో తల్లికి ఉరిశిక్ష విధించింది.
Read more...
Read more...