Browsing Tag

Tamilanadu Government

Double Decker Buses: చెన్నై నగరంలో త్వరలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు

Double Decker Buses : చెన్నై నగరంలో మళ్లీ డబుల్‌ డెక్కర్‌ బస్సుల సంచారం ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం పలుచోట్ల డబుల్‌ డెక్కర్‌ బస్సులతో ట్రయల్‌ రన్‌ వేశారు.
Read more...

Sub Inspector : విధినిర్వహణలో ఉన్న ఎస్‌ఐ తల నరికి చంపేసిన తండ్రీకొడుకులు !

Sub Inspector : విధినిర్వహణలో భాగంగా తండ్రీ కోడుకుల మధ్య నెలకొన్న వివాదాన్ని సద్దుమణిగించేందుకు వెళ్లి ఓ సబ్ ఇన్ స్పెక్టర్ మృత్యువాత పడిన ఘటన తమిళనాడులో జరిగింది.
Read more...

Consumer Court of India: హనీమూన్‌ కి వెళ్లిన దంపతుల మృతి ! పర్యాటక సంస్థకు రూ.1.60 కోట్ల జరిమానా !

Consumer Court of India : హనీమూన్‌కి వెళ్లిన వైద్య దంపతులు ప్రమాదానికి గురై మృతిచెందిన ఘటనకు సంబంధించి పర్యాటక సంస్థకు చెన్నై వినియోగదారుల కమిషన్‌ రూ.1.60 కోట్ల జరిమానా విధించింది.
Read more...

Madras High Court: ప్రభుత్వ పథకాల్లో వాళ్ల పేర్లు, ఫొటోలు వాడొద్దు – మద్రాస్‌ హైకోర్టు

Madras High Court : ప్రజా సంక్షేమ పథకాల్లో వాడే పేర్ల విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Read more...

Panneerselvam: స్టాలిన్‌ తో ఉదయం మార్నింగ్‌ వాక్‌ ! మధ్యాహ్నం ఎన్డీయేకు పన్నీర్‌ సెల్వం గుడ్‌ బై !

Panneerselvam : తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం (OPS) ఎన్డీయే కూటమికి గుడ్‌ బై చెప్పారు.
Read more...

TVK Chief Vijay: లాకప్‌ డెత్‌ మరణంపై టీవీకే చీఫ్ విజయ్‌ నిరసన

Vijay : తమిళనాడులో సంచలనం సృష్టించిన అజిత్‌ కుమార్‌ లాకప్ డెత్ ఘటనపై నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో ‘టీవీకే’ పార్టీ అధ్యక్షుడు విజయ్‌ పాల్గొన్నారు.
Read more...

Goods Train: తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం ! గూడ్స్‌ రైలు దగ్ధం !

Goods Train : తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో గూడ్స్ రైలులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్‌ లోడ్‌ తో వెళ్తున్న గూడ్స్‌ రైలుకి మంటలు అంటుకున్నాయి.
Read more...

Train Accident : తమిళనాడులో ఘోర ప్రమాదం ! స్కూల్‌వ్యాన్‌ను ఢీ కొన్న రైలు !

Train Accident : తమిళనాడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కడలూరు జిల్లా చెమ్మంగుప్పంలో మంగళవారం ఉదయం ఓ స్కూల్‌ వ్యాన్‌ పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది.
Read more...