Browsing Tag

Tamilnadu Government

Tamil Nadu: నేడు తమిళ ఉగాది ! తమిళంలోనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్న జనం !

Tamil Nadu :నేడు తమిళ ఉగాది. ఈ నేపథ్యంలో వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు... తమ మాతృభాషలోనే చెప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Read more...

Supreme Court :తమిళనాడు గవర్నర్‌ ఆర్ ఎన్ రవికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Supreme Court : తమిళనాడు గవర్నర్‌ ఆర్ ఎన్ రవికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తీరును సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది.
Read more...

Liquor Scam: తమిళనాడులో వెయ్యి కోట్ల లిక్కర్‌ స్కాం!

Liquor Scam : తమిళనాడులో తమిళనాడు స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లో రూ.1,000 కోట్లకు పైగా అవినీతి చోటుచేసుకుందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రకటించింది.
Read more...

MK Stalin: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై మళ్లీ విరుచుకుపడ్డ స్టాలిన్

MK Stalin : జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read more...

Chennai High Court: తమిళం రాయడం, చదవడం వచ్చిన వారికే ప్రభుత్వ ఉద్యోగం – హైకోర్టు

Chennai High Court: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలంటే తమిళం రాయడం, చదవడం తప్పనిసరి అని తమిళనాడు హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
Read more...

CM MK Stalin: నియోజకవర్గాల పునర్విభజనపై చర్చకు సీఎం స్టాలిన్‌ లేఖ

CM MK Stalin : లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్యలు చేపట్టేందుకు కలిసి రావాలని పలువురు ముఖ్యమంత్రులకు సీఎం స్టాలిన్‌ లేఖలు రాశారు.
Read more...

Minister Muthuswamy : తమిళ రాష్ట్రంలో విడతల వారీగా మద్యం దుకాణాల మూసివేతకు చర్యలు

Minister Muthuswamy : రాష్ట్రంలో విడతలవారీగా మద్యందుకాణాలు మూసివేసేలా చర్యలు చేపట్టనున్నామని గృహవసతి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి ఎస్‌. ముత్తుస్వామి తెలిపారు.
Read more...

Tamil University: చెన్నై పురావస్తు పరిశోధనలో లభ్యమైన రాతియుగం నాటి పనిముట్లు !

Tamil University: కోయంబత్తూర్‌ జిల్లా మోలపాళయం ప్రాంతంలో తమిళ విశ్వవిద్యాలయం నిర్వహించిన పురావస్తు పరిశోధనల్లో కొత్త రాతియుగం పనిముట్లు లభ్యమయ్యాయి.
Read more...

K Annamalai: డిఎంకే, ఏఐడిఎంకే పార్టీలపై బీజేపీ చీఫ్‌ అన్నామలై సంచలన ఆరోపణలు !

K Annamalai: డిఎంకే, ఏఐడిఎంకే పార్టీలపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూరు అభ్యర్థి కె. అన్నామలై సంచలన ఆరోపణలు చేశారు.
Read more...