Browsing Tag

Tej Pratap Yadav

Rahul Gandhi: బిహార్ లో మత్సకారుడు అవతారం ఎత్తిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌

Rahul Gandhi : బిహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెగూసరాయి జిల్లాలో కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ జాలర్లతో కలిసి కొద్దిసేపు చేపలు పట్టారు.
Read more...

Tej Pratap Yadav: చావనైనా చస్తాను కాని మళ్ళీ ఆర్జేడీలో చేరను – తేజ్ ప్రతాప్ యాదవ్‌

Tej Pratap Yadav : బీహార్‌ రాజకీయ దిగ్గజం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Tej Pratap Yadav: అనుష్కను కలుసుకున్న ఆర్జేడీ బహిష్కృత నేత తేజ్ ప్రతాప్ యాదవ్

Tej Pratap Yadav : సొంత కుటుంబ నుంచి, రాజకీయంగానూ సమస్యలను ఎదుర్కొంటున్న ఆర్జేడీ బహిష్కృత నేత తేజ్ ప్రతాప్ యాదవ్ తాను రిలేషన్‌షిప్‌లో ఉన్న అనుష్క యాదవ్‌ ను కలుసుకున్నారు.
Read more...

Lalu Prasad Yadav: కొడుకు తేజ్‌ప్రతాప్‌ ను పార్టీ నుంచి, కుటుంబం నుండి బహిష్కరించిన లాలూ

Lalu Prasad Yadav : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
Read more...

Tej Pratap Yadav: కానిస్టేబుల్ ను బెదిరించి డ్యాన్స్‌ చేయించిన తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌

Tej Pratap Yadav : హోలీ వేడుకల్లో ఆర్జేడీ నేత, మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌... విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ ను బెదిరించడం ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Read more...