Browsing Tag

Tejashwi Yadav

Tejashwi Yadav: రాహుల్‌ ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేస్తాం – తేజస్వీ యాదవ్‌

Tejashwi Yadav : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పని చేస్తాం అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ పేర్కొన్నారు.
Read more...

Tejashwi Yadav: ఓటరు కార్డుల వివాదంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ పై పోలీసులకు ఫిర్యాదు

Tejashwi Yadav : ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ పై పట్నాలోని దిఘా పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు నమోదైంది.
Read more...

Tejashwi Yadav: బిహార్‌ ఓటర్ల జాబితాలో నా ఓటు లేదు – తేజస్వీ యాదవ్‌

Tejashwi Yadav : కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన బిహార్‌ ఓటర్ల జాబితా ముసాయిదాలో తన పేరు లేదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఆరోపించారు.
Read more...

Tejashwi Yadav: ఓటర్ల జాబితా సవరణపై తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

Tejashwi Yadav : బీహార్‌ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయి. ఏ సీట్లో ఏ పార్టీ గెలవాలో ఈసీ నిర్ణయిస్తోందంటూ ఓటర్ల జాబితా సవరణపై తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Tejashwi Yadav: బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ పై తేజస్వీ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు

Tejashwi Yadav: బీహార్‌లో రాజకీయాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. జనతాదళ్‌ చీఫ్‌, సీఎం నితీష్‌ కుమార్‌ బీహార్‌ అసెంబ్లీలో విపక్ష నాయకుడు ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌తో భేటీ అయ్యారు.
Read more...

Tejashwi Yadav: నీట్‌ పేపర్‌ లీకేజీ తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు !

Tejashwi Yadav: దేశంలో సంచలనం రేపుతున్న నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో తనను ఇరికించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు.
Read more...