Telangana ACB: ఏసీబీ వలలో విద్యుత్‌శాఖ ఏడీఈ అంబేద్కర్
Telangana ACB : తెలంగాణ ఏసీబీకి భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్‌శాఖ ఏడీఈ అంబేద్కర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
Read more...
Read more...
