Browsing Tag

Telangana Assembly

Telangana Lawyers: అసెంబ్లీ ముట్టడికి యత్నించిన న్యాయవాదుల అరెస్టు

Telangana Lawyers : సీనియర్‌ న్యాయవాది ఎర్రబాబు ఇజ్రాయిల్‌ (56) దారుణ హత్యకు నిరసనగా న్యాయవాదులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
Read more...

Jagadish Reddy: జగదీశ్‌ రెడ్డిని అసెంబ్లీలోనికి వెళ్ళనీయకుండా అడ్డుకున్న మార్షల్స్

Jagadish Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి సోమవారం అసెంబ్లీకి వచ్చారు. అయితే సభ లోపలికి వెళ్లకుండా జగదీశ్‌ రెడ్డిని చీఫ్‌ మార్షల్ అడ్డుకున్నారు.
Read more...

MLA Maheshwar Reddy: ప్రభుత్వం నిమిషానికి కోటి రూపాయలు అప్పు చేస్తోంది: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

MLA Maheshwar Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ... రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోనికి నెడుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
Read more...

Vivek Venkataswamy : మాలల కంటే మాదిగ ఉద్యోగులే ఎక్కువ – ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి

Vivek Venkataswamy : అసెంబ్లీ వేదికగా ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మాట్లాడిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి... ప్రభుత్వ ఉద్యోగుల్లో మాలల కంటే మాదిగలే ఎక్కువ ఉన్నారని అన్నారు.
Read more...

BRS Activists: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్

BRS : తెలంగాణ అసెంబ్లీ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read more...

Telangana Assembly: ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం

Telangana Assembly : తెలంగాణ శాసనసభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. బీసీ రిజర్వేషన్ల కు సంబంధించి రెండు బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం లభించింది.
Read more...

Minister Seethakka: తన ఫొటోలు మార్ఫింగ్ చేసిన వారికి మంత్రి సీతక్క మాస్ వార్నింగ్

Seethakka : సోషల్ మీడియా ఎఫెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం అందరికీ చాలా రిలీఫ్ గా ఉందని మంత్రి సీతక్క అన్నారు.
Read more...