Ex CM KCR : బీఆర్ఎస్ పార్టీ కీలక అంశాలపై చర్చకు తెలంగాణ భవన్ కు కేసీఆర్
KCR : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం జరుగుతోంది. 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన బీఆర్‌ఎస్ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read more...
Read more...