Browsing Tag

Telangana Cabinet

Telangana Cabinet: త్వరలో తెలంగాణా కేబినెట్ విస్తరణ ! ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ?

Telangana Cabinet : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ పచ్చజెండా ఊపింది. ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది.
Read more...

Telangana Cabinet: ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

Telangana Cabinet : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Read more...

TG Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి 2.0 లో ఉండే మంత్రులు వీరే

TG Cabinet : తెలంగాణ కేబినెట్ విస్తరణకు కౌంట్‌డౌన్ షురూ అయింది. సంవత్సర కాలంగా అప్పుడు ఇప్పుడు అంటూ ఊరిస్తూ వచ్చిన ఈ సస్పెన్స్ త్వరలో ముగియనుంది.
Read more...

CM Revanth Reddy: హస్తినకు సీఎం రేవంత్‌రెడ్డి ! మంత్రివర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం…

CM Revanth Reddy: మంత్రిమండలి విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు.
Read more...