Browsing Tag

Telangana Cabinet Meeting

Minister Laxman Kumar: హరీశ్‌ కు మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ ఓపెన్ ఛాలెంజ్

Minister Laxman Kumar : మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగిందనే అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చర్చకు రావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సవాల్‌ విసిరారు.
Read more...

Telangana Govt : కీలక అంశాలపై చర్చించేందుకు తెలంగాణ క్యాబినెట్ భేటీ

Telangana Govt : తెలంగాణ కేబినెట్ సమావేశం ఈరోజు (శనివారం) జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది.
Read more...

TG Cabinet : తెలంగాణ క్యాబినెట్ లో ‘హైడ్రా’ పై కీలక నిర్ణయం తీసుకోనున్న సర్కార్

TG Cabinet : ఈరోజు (శనివారం) సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
Read more...

Telangana Cabinet Meeting: ఈ నెల 21న తెలంగాణా క్యాబినెట్‌ సమావేశం !

Telangana Cabinet Meeting: ఈ నెల 21న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించనున్నారు.
Read more...

Telangana Cabinet Meeting: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ ! కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం !

Telangana Cabinet Meeting: ఎన్నికల సంఘం షరతుల మేరకు నిర్వహించిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు.
Read more...