Browsing Tag

Telangana CM

Minister Seethakka Sensational : లక్ష మంది మహిళలతో ఉమెన్స్‌ డే రోజున మీటింగ్ – మంత్రి సీతక్క

Minister Seethakka : మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలంగాణా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దాసరి సీతక్క తెలిపారు.
Read more...

Minister Bandi Sanjay :తెలంగాణ సర్కార్ కు ఘాటు వార్నింగ్ ఇచ్చిన కేంద్రమంత్రి

Bandi Sanjay : సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించే ప్రసక్తే లేదని చెప్పారు.
Read more...

KV Ramanareddy: నేనే సీఎం – అంటూ బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు !

KV Ramanareddy: తెలంగాణాలో తాను సీఎం అయ్యి... తన గర్ల్ ఫ్రెండ్ ను కేబినెట్ మంత్రిని చేస్తానంటూ బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

Balka Suman: బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసుల నోటీసులు !

Balka Suman: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ కు మంచిర్యాల జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేసారు.
Read more...

Felicitation for Padma Awards Winners: పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణా సర్కార్ సన్మానం !

Felicitation for Padma Awards Winners: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వ ఘనంగా సత్కరించింది.
Read more...

Thatikonda Rajaiah: గులాబీ పార్టీకు గుడ్ బై చెప్పనున్న మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య !

Thatikonda Rajaiah: బీఆర్ఎస్ సీనియర్ నేత, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
Read more...

Telangana Govt : తెలంగాణలో 500కే గ్యాస్ సిలిండర్ అమలుకు సన్నాహాలు

Telangana Govt : తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఆరు గ్యారెంటీలలో భాగంగా, త్వరలో రెండు గ్యారెంటీల అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అడ్మినిస్ట్రేటివ్ దరఖాస్తులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
Read more...

KTR in Auto: ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌

KTR in Auto: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఉదయం ఆటోలో ప్రయాణించారు. యూసుఫ్ గూడ నుంచి జూబ్లీహిల్స్‌ లోని తెలంగాణ భవన్‌ వరకు ప్రయాణించారు.
Read more...

KCR: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ మీటింగ్ !

మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ఎర్రవల్లి ఫాం హౌస్ లో శుక్రవారం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు.
Read more...

Governer Appoints New MLCs: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ !

Governer Appoints New MLCs: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ ప్రతిక రెసిడెంట్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ పేర్లను తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదించారు.
Read more...