Browsing Tag

Telangana Congress

Telangana Cabinet: త్వరలో తెలంగాణా కేబినెట్ విస్తరణ ! ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ?

Telangana Cabinet : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ పచ్చజెండా ఊపింది. ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది.
Read more...

CM Revanth Reddy: రెండోసారి కూడా నేనే సీఎం – రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఏమో కానీ... రెండోసారి కూడా తానే సీఎం అంటూ ఉద్ఘాటించి సీఎం రేవంత్ రెడ్డి పలువురు ఆశావహులపై నీళ్లు చల్లారు.
Read more...

Telangana MLC: ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

Telangana MLC : తెలంగాణలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్‌, శంకర్‌ నాయక్‌, విజయశాంతి పేర్లను ఖరారు చేస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది.
Read more...

Meenakshi Natarajan: కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌

Meenakshi Natarajan : తెలంగాణా కాంగ్రెస్ లో లుకలుకలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ రంగంలోనికి దిగారు.
Read more...

Malreddy Rangareddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Malreddy Rangareddy : రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే రాజీనామా చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

Minister Uttam Kumar Reddy : కేబినెట్ సబ్ కమిటీకి కులగణన వివరాలను సమర్పించిన మంత్రి

Uttam Kumar Reddy : సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన సబ్‌ కమిటీ సమావేశం అయింది. కులగణన వివరాలు సబ్‌ కమిటీకి వివరించింది కమిషన్.
Read more...

MLA KTR Slams : కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ విసుర్లు

KTR : ఏడాది పాలనలోనే ఆకలిచావులు, ఆత్మహత్యల రాష్ట్రంగా తెలంగాణను కాంగ్రెస్ మార్చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
Read more...

TG Congress : ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ధర్నాకు కాంగ్రెస్ అధిష్టానం

TG Congress : కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంపై వివక్షకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ భారీ ధర్నా చేయనుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా జరగనుంది.
Read more...

JP Nadda – HYD : సరూర్ నగర్ బహిరంగ సభలో కాంగ్రెస్ సర్కార్ పై భగ్గుమన్న నడ్డా

JP Nadda : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. శనివారం నాడు సరూర్‌నగర్‌లోని బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు.
Read more...