Browsing Tag

Telangana Congress

Abhishek Singhvi : ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేయనున్న అభిషేక్ సింఘ్వీ

Abhishek Singhvi : ఏఐసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ ఈరోజు(సోమవారం) రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.
Read more...

MLA Mahipal Reddy : ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

MLA Mahipal Reddy : బీఆర్‌ఎస్‌కు మరో భారీ షాక్ తగిలింది. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.
Read more...

MLA Prakash Goud : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే

MLA Prakash Goud : అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి బీఆర్‌ఎస్‌ చేరిక కొనసాగుతోంది. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Read more...

Kurian Committee : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనం చేస్తున్న కురియన్ కమిటీ

Kurian Committee : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వైఫల్యంపై ఆ పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన కురియన్‌ కమిటీ హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు చేరుకుంది.
Read more...

Bandla Krishna Mohan Reddy: బీఆర్‌ఎస్‌ లో మరో వికెట్ డౌన్ ! కాంగ్రెస్‌ లోకి సిట్టింగ్‌ ఎమ్మెల్యే…

Bandla Krishna Mohan Reddy: బీఆర్ఎస్‌కు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. గద్వాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరడం దాదాపు ఖాయమైంది.
Read more...

K Keshava Rao : బీఆర్ఎస్ షాక్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరిన మరో సీనియర్ నేత

K Keshava Rao : ఎమ్మెల్యేల వలసలను అడ్డుకునేందుకు నానా తంటాలు పడుతున్న మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలింది.
Read more...

Dharmapuri Srinivas : ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ మృతి

Dharmapuri Srinivas : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
Read more...

Telangana Congress: చివరి దశకు ‘టీపీసీసీ’ కసరత్తు !

Telangana Congress: టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తు చివరి దశకు చేరుకుంది. పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపిన ఏఐసీసీ పెద్దలు... పేర్లను షార్ట్‌ లిస్ట్‌ చేసింది.
Read more...

MLA Yadaiah : వరుస వలసలతో కాళీ అవుతున్న తెలంగాణ కారు పార్టీ

MLA Yadaiah : తెలంగాణలో 'కారు' పార్టీ రోజురోజుకూ ఖాళీ అవుతోంది. ఎమ్మెల్యేలు ఎప్పుడు గులాబీ కండువా కప్పుకుంటారో, కాంగ్రెస్ కండువా కప్పుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది.
Read more...