DSC 2008 Updates : 2008 డిఎస్సి అభ్యర్థులకు భారీ ఉరటనిచ్చిన హైకొర్టు
DSC 2008 : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీఎస్సీ 2008లో నష్టపోయిన బాధితులకు మరోవారంలో కొలువులు దక్కనున్నాయి. గతంలోనే ఈ మేరకు ప్రకటన ఇచ్చనప్పటికీ దానిని రేవంత్ సర్కార్ నిలబెట్టుకోలేదు.
Read more...
Read more...