Browsing Tag

telangana government

Telangana Government: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Government : ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Read more...

Telangana Government: స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

Telangana Government : స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లలు నిబంధనపై తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.
Read more...

Telangana Government: బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

Telangana Government : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం... అందుకు సంబంధించి జీవో జారీ చేసింది.
Read more...

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో

Telangana Government : తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు దక్కింది. దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి ఎల్అండ్ సీఎండీ మధ్య అంగీకారం కుదిరింది.
Read more...

Hyderabad: దేశంలోనే రెండో అత్యంత ఖరీదైన నగరంగా హైదరాబాద్‌

Hyderabad : హైదరాబాద్‌ ప్రస్తుతం నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌) తర్వాత దేశంలోనే అత్యంత ఖరీదైన రెండో నగరంగా అభివృద్ధి చెందింది.
Read more...

CM Revanth Reddy: నా గెలుపే ప్రత్యర్థులకు దుఃఖం – సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : ‘ఎవరినీ శత్రువుగా చూడను... నేను ఎవరినైనా అలా చూడాలంటే వారికి ఆ స్థాయి ఉండాలి’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

Telangana High Court: సిగాచీ పరిశ్రమ ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Telangana High Court : సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటనపై మూడు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
Read more...