Hyderabad Metro: ప్రయాణీకులకు షాక్ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో
Hyderabad Metro : మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ఎల్ అండ్ టీ సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది. రైలు ఛార్జీలు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది.
Read more...
Read more...
