Browsing Tag

telangana govt

Teangana Govt : 10వ తరగతి పరీక్షలు రాసె విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Teangana Govt  : తెలంగాణ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త అందించింది. కొంతకాలంగా అమలులో ఉన్న ప్రోటోకాల్ ఈ నిబంధనను రద్దు చేసింది. పరీక్ష హాల్‌కి రావడానికి గ్రేస్టైమ్ ఐదు నిమిషాలు ఇచ్చింది.
Read more...

Telangana Congress vs BRS : తెలంగాణలో గత ప్రభుత్వ వైఫల్యాల ప్రస్తావనతో దద్దరిల్లిన అసెంబ్లీ

Telangana Congress vs BRS : గత ప్రభుత్వ పథకాల వైఫల్యాన్ని, గణాంకాలను, వివరాలను, ఆధారాలను ఇప్పటికే ప్రజలకు చూపించిన రేవంత్ సర్కార్ మరో కీలక దిశగా అడుగులు వేసింది.
Read more...

Telangana Govt : హుక్కా పై ఉక్కుపాదం మోపిన తెలంగాణ సర్కార్

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హుక్కా పై నిషేధం విధించారు. తెలంగాణలో హుక్కా సెంటర్లను నిషేధిస్తూ సవరణ బిల్లును లోక్ సభ ఆమోదించగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు బిల్లును ప్రవేశపెట్టారు.
Read more...

TSRTC News : తెలంగాణా ఆర్టీసీ కార్మికులకు సర్కార్ శుభవార్త

TSRTC : తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభవార్త తెలిపారు. 280 కోట్ల బకాయిలు విడుదలయ్యాయి. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఆర్టీసీకి రూ.500 కోట్లు ఇచ్చామన్నారు.
Read more...

Telangana Govt : రేవంత్ సర్కార్ ప్రభుత్వ సలహాదారుల నియామకంపై కసరత్తు

Telangana Govt : తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సలహాదారుల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురికి కూడా కేబినెట్ హోదా ఇస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
Read more...

Telangana Govt : రోడ్లపై ఎగురుతూ ప్రజాపాలన అప్లికేషన్లు.. అధికారులపై ఆగ్రహం

Telangana Govt : ప్రజాపాలన అభయ హస్తం కార్యక్రమానికి దరఖాస్తులు ఉట్టిపడుతున్నాయి.మొత్తం  కోటి 8 లక్షల 94వేల లెక్క వచ్చింది. డేటాబేస్‌ను పరిశీలించి అర్హులందరికీ న్యాయం చేస్తామని మంత్రి పొంగ్రేటి తెలిపారు.
Read more...

Telangana Govt : హైదరాబాద్ చుట్టూ సాటిలైట్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తామన్న రేవంత్ సర్కార్

Telangana Govt : హైదరాబాద్ నగరం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఈ నగరంలో ఇప్పటికే 1.5 మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు.
Read more...