Telangana High Court: కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట
Telangana High Court : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. అతనిపై నమోదైన రైల్ రోకో కేసును హైకోర్టు కొట్టివేసింది.
Read more...
Read more...