Browsing Tag

Telangana High Court

TG High Court : రాత్రి 11 నుంచి ఉదయం 11 వరకు థియేటర్లలోకి నో ఎంట్రీ

TG High Court : 16 ఏళ్ల లోపు పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే అంశం, సమయవేళలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కీలక ఆదేశాలిచ్చింది..
Read more...

KTR : మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

KTR : ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ విచారణకు న్యాయవాదిని అనుమతించాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన లంచ్‌ మోషన్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి.
Read more...

TG High Court : మాజీ మంత్రి కేటీఆర్ కు షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

TG High Court : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై హైకోర్టును కేటీఆర్‌ ఆశ్రయించారు.
Read more...

TG High Court : ములుగు ఎన్కౌంటర్ కేసుపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

TG High Court : ములుగు ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ములుగు ఎన్‌కౌంటర్ తదుపరి చర్యలు, పోస్టుమార్టం రిపోర్టును అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Read more...

TG High Court : మాగనూర్ ఫుడ్ పాయిజన్ పై అధికారుల పై భగ్గుమన్న హైకోర్టు

TG High Court : నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read more...

TG High Court : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సంచలన తీర్పు వెలువరించిన హైకోర్టు

TG High Court : జంపింగ్ జంపాగ్‌లకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ(శుక్రవారం) విచారణ జరిగింది.
Read more...

BRS Protest : బీఆర్ఎస్ గిరిజన రైతు మహాధర్నాకు అనుమతించిన హైకోర్టు

BRS : మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న గిరిజన రైతు మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గిరిజన రైతు ధర్నాకు అనుమతించింది.
Read more...

TG High Court : జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి రెడ్డి విచారణను వాయిదా వేసిన కోర్టు

TG High Court : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో A2 నిందితుడు ఎంపీ విజయ్ సాయి రెడ్డిపై వేసిన పిటిషన్‌పై ఈరోజు (గురువారం) తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది.
Read more...