Browsing Tag

Telangana Police

Telangana Police: హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర ! భగ్నం చేసిన తెలంగాణ పోలీసులు !

Telangana Police : భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ... హైదరాబాద్ లో పేలుళ్ళకు కుట్ర పన్నారు. అయితే తెలంగాణా పోలీసులు ఆ కుట్రను భగ్నం చేసారు.
Read more...

Telangana Police: ప్రముఖ యూట్యూబర్‌ అన్వేష్‌ పై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు

Telangana Police : ప్రపంచ యాత్రికుడు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్‌ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Read more...

Enforcement Directorate: భూదాన్‌ ల్యాండ్‌ స్కామ్ పై ఈడీ సంచలన ప్రకటన

Enforcement Directorate : తెలంగాణాలో భూదాన్ భూముల వ్యవహారంతో ముడిపడిఉన్న మనీలాండరింగ్ వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సంచలన ప్రకటన చేసింది.
Read more...

Operation Karregutta: చత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్‌ కగార్‌ ! ముగ్గురు మావోయిస్టులు మృతి ?

Operation Karregutta : మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో ములుగు కర్రెగుట్టల అడవుల్లో ఆపరేషన్‌ కగార్‌ మూడో రోజు కొనసాగుతోంది.
Read more...

Karreguttalu: తెలంగాణా సరిహద్దులో హై ఎలర్ట్ ! కర్రెగుట్టను రౌండప్‌ చేసిన భద్రతా బలగాలు !

Karreguttalu : పెద్ద ఎత్తున మావోయిస్టులు తెలంగాణా అటవీ ప్రాంతంలో తలదాచుకున్నారనే సమాచారంతో తెలంగాణలో సరిహద్దులో మంగళవారం భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ చేపట్టాయి.
Read more...

Mother: కూల్‌ డ్రింక్‌ లో విషం కలిపి కుమార్తెను హతమార్చిన కన్నతల్లి

Mother : బాచుపల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌ లో దారుణం జరిగింది. కన్నతల్లే నాలుగేళ్ల కూతురికి కూల్ డ్రింక్‌ లో ఎలుకల మందు కలిపి ఇచ్చి చంపేసింది.
Read more...

Smita Sabharwal: పోలీసుల నోటీసులపై “ఎక్స్” వేదికగా స్పందించిన స్మితా సభర్వాల్‌

Smita Sabharwal : తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ శనివారం గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
Read more...

OG Kush Drugs: హైదరాబాద్ లో కలకలం రేపుతున్న ఓజీ కుష్ డ్రగ్స్

OG Kush Drugs : హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి అరకేజీ ఓజి కుష్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Read more...