Browsing Tag

Telangana Police

Extra Marital Affairs: నలుగురు పిల్లలు, భర్తను కాదని ప్రియుడితో మహిళ జంప్ !

Extra Marital Affairs : ప్రియుడికోసం నలుగురు పిల్లలను, భర్తను వదిలేసిన ఘటన వరంగల్ జిల్లా షోడాషపల్లి శివారు పిట్టలగూడెంలో చోటుచేసుకుంది.
Read more...

Congress Leader Anil: కాంగ్రెస్ నేత హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Congress : తెలంగాణాలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అనిల్ హత్య కేసుకి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.
Read more...

Tribals: పోలీసులపై పోడు రైతుల రాళ్ల దాడి

Tribals : ఆదిలాబాద్‌ జిల్లా సిరిచెల్మ అటవీ పరిధిలోని కేశవపట్నం గ్రామంలో అటవీ భూముల్లో మొక్కలు నాటడానికి వెళ్ళిన అటవీ అధికారులు, పోలీసులపై.. పోడు రైతులు రాళ్ల దాడి చేశారు.
Read more...

Road Accident: రెండు లారీలు ఢీ ! ముగ్గురు సజీవదహనం !

Road Accident : మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరిపెడ మండలం ఎల్లంపేట దగ్గర జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి.
Read more...

Swetcha Votarkar: పూర్ణ చంద్ర నాయక్‌ పై యాంకర్‌ స్వేచ్ఛ కుమార్తె సంచలన ఆరోపణలు

Swetcha Votarkar : స్వేచ్ఛ కుమార్తె పూర్ణచంద్ర నాయక్‌ పై సంచలన ఆరోపణలు చేసింది. తన తల్లి మరణానికి పూర్ణ చంద్రనాయక్‌ కారణమంటూ స్వేచ్ఛ కుమార్తె ఆరోపించింది.
Read more...

Singer Mangli: సింగర్‌ మంగ్లీ బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి

Singer Mangli : ప్రముఖ సింగర్‌ మంగ్లీ తన పుట్టినరోజు సందర్భంగా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని రిసార్టులో స్నేహితులకు ఇచ్చిన పార్టీలో ఎత్తున విదేశీ మద్యం లభించింది.
Read more...

SC ST Atrocity Case: తెలంగాణాలో ట్రైనీ ఎస్సీ, ఇద్దరు కానిస్టేబుళ్లపై అట్రాసిటీ కేసు

SC ST Atrocity : కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ ట్రైనీ ఎస్సై భార్గవ్ గౌడ్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది.
Read more...