Browsing Tag

Terror Attacks

Tahawwur Rana: భారత్‌ కు తహవ్వుర్‌ రాణా ! సిద్ధంగా బుల్లెట్‌ప్రూఫ్ వాహనం, కమాండోలు !

Tahawwur Rana : అమెరికా నిర్బంధంలో ఉన్న ముంబయి ఉగ్రదాడి కేసు నిందితుడు తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణాను భారత్‌కు ప్రత్యేక విమానంలో తీసుకు వస్తున్నారు.
Read more...

Jammu and Kashmir : ఆర్మీ జవాన్లు లక్ష్యంగా మరోసారి కాల్పులకు తెగబడ్డ ఉగ్రమూకలు

Jammu and Kashmir : జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఆర్మీ జవాన్లను తీసుకు వెళ్తున్న ట్రక్‌ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
Read more...

Reasi Terrorist Attack : రియాసీ ఉగ్రదాడిపై కేంద్ర హోమ్ శాఖ సంచలన నిర్ణయం

Reasi Terrorist Attack : రియాసి ఉగ్రదాడి కేసు విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడి కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది.
Read more...

PM Narendra Modi: జమ్మూ-కశ్మీర్‌ ఉగ్రదాడులపై ప్రధాని మోదీ సమీక్ష !

PM Narendra Modi: జమ్మూ-కశ్మీర్‌లో వరుస ఉగ్ర దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి భద్రత పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సమీక్షించారు.
Read more...