Browsing Tag

Terror Suspects

Faridabad Terror Module: 32 కార్లు, 8 మానవ బాంబులతో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర

దేశంలో కనీవినీ ఎరుగని స్థాయిలో విధ్వంసం సృష్టించేందుకు ఫరీదాబాద్‌ ఉగ్రవాద ముఠా ప్రణాళిక సిద్ధం చే సినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు.
Read more...

Gujarat ATS: హైదరాబాద్ ఉగ్రవాది ఇంట్లో గుజరాత్‌ ఏటీఎస్‌ సోదాలు

Gujarat ATS : ఉగ్రవాద ఆరోపణలతో అరెస్టయిన డాక్టర్‌ సయ్యద్‌ అహ్మద్‌ మొహియుద్దిన్‌ నివాసంలో గుజరాత్‌ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ (ఏటీ ఎస్‌)పోలీసులు సోదాలు నిర్వహించారు.
Read more...

DNA Test: ఢిల్లీ పేలుడు నిందితుడు డాక్టర్ ఉమర్ డీఎన్‌ఏ పరీక్ష పలితం వచ్చేసింది

DNA Test : డాక్టర్ ఉమర్ మొహమ్మద్ నడిపారని డీఎన్‌ఏ పరీక్షా ఫలితాలను స్పష్టం చేస్తున్నాయని సంబంధిత వర్గాలు మీడియాకు తెలిపాయి.
Read more...

Terrorists: దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్‌

Terrorists : దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణలో టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు.
Read more...

Terrorist Arrest: బోధన్‌ లో ఉగ్ర అనుమానితుడి అరెస్ట్

Terrorist Arrest : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. ఉగ్రవాది పట్టణంలోని అనీసనగర్‌‌ కు చెందిన డ్యానిష్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
Read more...

NIA: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో కీలక నిందితుడు అరెస్ట్‌

NIA : విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో నిందితుడిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ ను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది.
Read more...

Dharmavaram: ఉగ్రవాద సంస్థలతో లింకులున్న ధర్మవరం వారి అరెస్ట్

Dharmavaram : పాకిస్థాన్‌ లోని ఉగ్రవాద సంస్థలతో ఫోన్‌ లో చాటింగ్‌ చేస్తున్న శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం యువకుడు నూర్‌ మహ్మద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read more...