Browsing Tag

tirupati

Bomb Threat: తిరుపతిలో బాంబు కలకలం ! కలెక్టరేట్‌ కు బెదిరింపు మెయిల్‌ !

Bomb Threat : తిరుపతి కలెక్టరేట్‌ లో బాంబు కలకలం రేగింది. తిరుపతి కలెక్టరేట్ లో బాంబ్ పెట్టామంటూ... గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ ఐడీ నుండి బెదిరింపు మెయిల్‌ వచ్చింది.
Read more...

Tirupati Court : కల్తీ నెయ్యి కేసులో ఏఆర్ డైరీ ఎండీ ‘రాజశేఖర్’ కు కోర్టు షాక్

Tirupati Court : కల్తీ నెయ్యి కేసులో రెండో ప్రధాన నిందితుడు, ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను తిరుపతి 2వ ఏడీఎం కోర్టు సోమవారం డిస్మిస్‌ చేసింది.
Read more...

Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీటీడీలో ఉద్యోగాలు

Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాటలో మృతుల కుటుంబీకులకు కాంట్రాక్టు ఉద్యోగం, పరిహారంపై టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

Tirumala Incident : తిరుమల తొక్కిసలాట ఘటనలో సంచలన విషయాలు

Tirumala : తొక్కీసలాట ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తొక్కిసలాట ఘటనపై అక్కడ ఇంచార్జుగా ఉన్న నారాయణవనం తహసీల్దార్ జయరామయ్య ఈస్టు పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Read more...

Tirupati Laddu Row : తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద హిందూ ధార్మిక సంఘాల ఆందోళనలు

Tirupati Laddu : వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అయ్యినట్టు నిర్ధారణ కావడంతో స్వామివారి భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Read more...