Browsing Tag

tollywood producer

KP Chowdhary : అనారోగ్యంతో కారణంగా ఆత్మహత్య చేసుకున్న నిర్మాత కేపీ చౌదరి

KP Chowdhary : సినీ నిర్మాత కేపీ చౌదరి గోవాలో ఇవాళ(సోమవారం) ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్ట్ అయ్యాడు. ఆనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
Read more...