Browsing Tag

TSRTC

TSRTC News : తెలంగాణ ఆర్టీసీ పేరు మార్పుపై కీలక అప్డేట్ ఇచ్చిన ఎండీ సజ్జనార్

TSRTC News : తెలంగాణ ఆర్టీసీ పేరులో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ విషయాలన్నింటినీ తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారికంగా ప్రకటించారు. నిన్నటితో టీఎస్ఆర్టీసీ పేరు టీజీఎస్ఆర్టీసీగా మారిపోయింది.
Read more...

TSRTC Updates : ఏపీ ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

TSRTC : సార్వత్రిక ఎన్నికల తర్వాత ఓటు వేసేందుకు ప్రయాణికులు సౌకర్యవంతంగా స్వగ్రామాలకు వెళ్లేందుకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు 590 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
Read more...

TSRTC News : కొత్తగా 3035 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్న టీఎస్‌ఆర్టీసీ

TSRTC News : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) 3,035 పోస్టుల భర్తీకి సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Read more...

TSRTC News : తెలంగాణాలో ఆ మూడు రూట్లలో పరుగులు తీయనున్న గ్రీన్ మెట్రో బస్సులు

TSRTC News : ఏసీ పవర్‌ను ఉపయోగించని గ్రీన్‌మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు మెట్రోపాలిటన్ పరిధిలోని మూడు రూట్లలో నడపనున్నారు. మంగళవారం 22 కొత్త బస్సులు, ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను 87కు పెంచారు.
Read more...

TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణా ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ ?

TSRTC: లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సుల్లో బెర్తులపై 10 శాతం రాయితీని ప్రకటిస్తూ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
Read more...

TSRTC: తెలంగాణా ఆర్టీసీకి అవార్డుల పంట !

TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది. నేషనల్‌ బస్‌ ట్రాన్స్‌పోర్టు ఎక్స్‌లెన్స్‌ అవార్డుల్లో టీఎస్‌ఆర్టీసీని ఐదు వరించాయి.
Read more...

TSRTC MD Sajjanar : మేడారం జాతరకు వెళ్లే బస్సులపై ఏ విధమైన అదనపు చార్జీలు లేవు

TSRTC MD Sajjanar : తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతర నేటి (బుధవారం) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మేడారం జాతరకు TSRTC ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
Read more...

TSRTC News : తెలంగాణా ఆర్టీసీ కార్మికులకు సర్కార్ శుభవార్త

TSRTC : తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభవార్త తెలిపారు. 280 కోట్ల బకాయిలు విడుదలయ్యాయి. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఆర్టీసీకి రూ.500 కోట్లు ఇచ్చామన్నారు.
Read more...

TSRTC News : టీఎస్ఆర్టీసీ మేడారం జాతరకు మహిళల కోసం భారీ ఏర్పాట్లు

TSRTC News : మేడారం జాతర సందర్భంగా ప్రత్యేక బస్సుల్లో మహిళల నుంచి ఛార్జీలు వసూలు చేయాలన్న ఆర్టీసీ ఎండీ సజనార్‌ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తోసిపుచ్చారు.
Read more...

Telangana Free Bus : తెలంగాణాలో పురుషులకు కూడా ఉచిత బస్సా..?

Telangana Free Bus : తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. అయితే ఆ ప్రాంత పురుషులు కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది.
Read more...