Browsing Tag

TTD Chairman

TTD: తిరుమలలో క్యూలైన్లను పరిశీలించిన వన్ మెన్ కమిషన్‌

TTD : వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్‌ తిరుమలలోని క్యూలైన్ల నిర్వహణను పరిశీలించింది.
Read more...

Garimella Balakrishna Prasad: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ కన్నుమూత

Garimella Balakrishna Prasad : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ (76) కన్నుమూశారు. తిరుపతిలోని తన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
Read more...

TTD Chairman: అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తాం – టీటీడీ ఛైర్మన్‌

TTD Chairman : దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధంగా ఉందని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్ నాయుడు స్పష్టం చేసారు.
Read more...

TTD : తిరుమలను నో ఫ్లయింగ్‌ జోన్‌ గా ప్రకటించండి – కేంద్రానికి టీటీడీ ఛైర్మన్‌ లేఖ

TTD : తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్‌ గా ప్రకటించాలని కోరుతూ టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు.
Read more...

TTD Updates : స్వామివారి భక్తులకు కీలక సూచనలు చేసిన టీటీడీ చైర్మన్

TTD : ఈనెల 10 వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దాదాపు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచే ఉంచనున్నారు.
Read more...

Konidela Nagababu: టీటీడీ చైర్మెన్ నియామకంపై వస్తున్న రూమర్స్ పై స్పందించిన నాగబాబు ?

Konidela Nagababu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును టీటీడీ చైర్మెన్ గా నియమిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Read more...