Browsing Tag

Tummala Nageswara Rao

Minister Tummala : సోమవారం నాటికి ప్రతి రైతు ఖాతాలో రైతు భరోసా డబ్బులు

Minister Tummala : ఈ ఏడాది రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు రూ.12 వేలు సాయం అందజేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
Read more...

Minister Tummala : ఒక్క ఏడాదిలో రైతన్నలకు 43 వేల కోట్ల సంక్షేమం

Minister Tummala : ప్రజా ప్రభుత్వంలో ఒక్క సంవత్సరం కాలంలోనే రైతు సంక్షేమం కోసం రూ.40వేల కోట్లు ఖర్చు చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Read more...

Minister Tummala : యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

Minister Tummala : విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడకుండా పోలీస్‌లు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
Read more...

Minister Tummala : రైతులను ఇబ్బంది పెట్టే రాజకీయ క్రీడను పార్టీలు మానుకోవాలి

Minister Tummala : వరి సాగు ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కోటీ 53లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో సన్న రకాలు 25నుంచి 40లక్షల ఎకరాలకు పెరిగిందని వివరించారు.
Read more...

Minister Tummala : మున్నేరు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఆరా తీసిన మంత్రి

Minister Tummala : ఖమ్మం జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వరదలతో మున్నేరు ఉగ్రరూం దాల్చింది. మున్నేరు బ్రిడ్జిలపై నుంచి నీళ్లు పొంగి ప్రవహించడంతో పదులకొద్దీ డివిజన్లు ముంపునకు గురయ్యారు.
Read more...

Minister Tummala : ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంతైనా ఖర్చు పెడతాం…

Minister Tummala : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టుకి గోదావరి జలాలు తరలించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Read more...