Browsing Tag

TVK Chief Vijay

Edappadi Palaniswami: హీరో విజయ్‌వి పగటి కలలే – మాజీ సీఎం పళనిస్వామి

Edappadi Palaniswami : నటుడు విజయ్‌ ఉన్నపళంగా అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్నారని, ప్రజల అండదండలు లేకుండా ఇది ఎప్పటికీ నెరవేరదని మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి విమర్శించారు.
Read more...

TVK Chief Vijay: లాకప్‌ డెత్‌ మరణంపై టీవీకే చీఫ్ విజయ్‌ నిరసన

Vijay : తమిళనాడులో సంచలనం సృష్టించిన అజిత్‌ కుమార్‌ లాకప్ డెత్ ఘటనపై నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో ‘టీవీకే’ పార్టీ అధ్యక్షుడు విజయ్‌ పాల్గొన్నారు.
Read more...

Vijay: పోలీసు లాకప్ మృతి చెందిన అజిత్‌ కుమార్‌ పరామర్శించిన విజయ్‌

Vijay : తమిళనాడు శివగంగై జిల్లాలో పోలీసుల చిత్ర హింసలకు ప్రాణాలు అజిత్ కుమార్‌ (28) కుటుంబాన్ని తమిళగ వెట్రి కళగం అధినేత, ప్రముఖ నటుడు విజయ్‌ పరామర్శించారు.
Read more...

TVK Chief Vijay: 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై టీవీకే అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు

TVK Chief Vijay : 2026లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయని సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ తెలిపారు.
Read more...