Deputy CM : తల్లిదండ్రులు తమ పిల్లలకు తమిళ పేర్లు పెట్టాలి – ఉదయనిధి స్టాలిన్
Deputy CM : తల్లిదండ్రులు తమ పిల్లలకు తమిళంలో పేర్లు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పిలుపునిచ్చారు. గురువారం తూత్తుకుడి జిల్లా పర్యటన కోసం ఆయన బుధవారం సాయంత్రం విమానంలో తూత్తుక్కుడి చేరుకుని, రాత్రి అక్కడే బస చేశారు.
Read more...
Read more...