Browsing Tag

Union Budget

TG Congress : ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ధర్నాకు కాంగ్రెస్ అధిష్టానం

TG Congress : కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంపై వివక్షకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ భారీ ధర్నా చేయనుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా జరగనుంది.
Read more...

Mallikarjun Kharge-Budget 2025 : కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత ఖర్గే గరం

Mallikarjun Kharge : కేంద్ర బడ్జెట్ 2025 పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. యావద్దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలతో పోరాడుతుంటే కేంద్ర బడ్జెట్‌ను ప్రశంసించే పనిలో ప్రభుత్వం బిజీగా ఉందని అన్నారు.
Read more...

Budget 2025-Finance Minister : 1.7 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరేలా ఈ బడ్జెట్

Budget 2025 : 2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. రైతులకు లబ్ధి చేకూరేలా ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ప్రణాళికలు తీసుకొచ్చారు.
Read more...