Union Government: ఎన్నికల వేళ బిహార్‌కు కేంద్రం వరాల జల్లు
Union Government : అసెంబ్లీ ఎన్నికల వేళ బిహార్‌పై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. సుమారు రూ.6వేల కోట్ల విలువైన రైల్వే, రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
Read more...
Read more...
