A P Jithender Reddy : ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన జితేందర్ రెడ్డి
A P Jithender Reddy : తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏపీ జితేందర్ రెడ్డి విజయం సాధించారు. ఆయన, ప్రత్యర్థి చాముండేశ్వరీనాథ్ ను ఓడించి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
Read more...
Read more...
