Browsing Tag

Updates

Eknath Shinde : ఆసుపత్రిలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం షిండే

Eknath Shinde : జ్వరం బారిన పడిన మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆయనను థానేలోని జూపిటర్ ఆసుపత్రిలో మంగళవారంనాడు చేర్చారు.
Read more...

AP Cabinet : కీలక అంశాలపై చర్చించిన ఏపీ క్యాబినెట్

AP Cabinet : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు ప్రధాన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
Read more...

YS Jagan Assets Case : వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో అనుకోని మరో కీలక ట్విస్ట్

YS Jagan : ఈ రోజు (సోమవారం) తెలంగాణ హైకోర్టులో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో రెండు ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Read more...

Maharashtra CM : ఎట్టకేలకు మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ

Maharashtra CM : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోయింది. దేవేంద్ర ఫడ్నవిస్ తదుపరి ముఖ్యమంత్రి అని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుధీర్ ముంగటివార్ ప్రకటించారు.
Read more...

Football Tragedy : గినియా ఫుట్ బాల్ స్టేడియం ఘర్షణలో 100 మందికిపైగా మృతి

Football Tragedy : గినియాలోని రెండో అతిపెద్ద నగరమైన ఎన్‌జెరెకోర్‌లో ఆదివారం జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ నేపథ్యంలో ప్రత్యర్థి అభిమానుల మధ్య భారీ ఘర్షణ చోటుచేసుకుంది.
Read more...

Rohit Sharma : తనకంటే తన జట్టు కోసం భారీ త్యాగం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ

Rohit Sharma : భారత జట్టు కోసం కెప్టెన్ రోహిత్ శర్మ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకునేందుకు వెనుకాడడు.
Read more...

Tirumala Hundi : శ్రీవారి హుండీ చోరీకి పాల్పడిన తమిళనాడు వ్యక్తి

Tirumala Hundi : తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు శ్రీవారి దర్శనానికి వచ్చి పట్టపగలు మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్వామివారి హుండీలో కొంత నగదును చోరీచేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
Read more...