Browsing Tag

Updates

Rajya Sabha By Elections : 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్ ఖరారు

By Elections : నాలుగు రాష్ట్రాల్లోని ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో వాటి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Read more...

Donald Trump : అమెరికా ఆంక్షలతో దిగుమతులకు స్వాగతించిన చైనా

Donald Trump : దిగుమతి సుంకాలపై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.డ్రాగన్ చైనాతోపాటు మెక్సికో, కెనడా ఉత్పత్తులపై ఎక్కువ సుంకం విధిస్తామని స్పష్టం చేశారు.
Read more...

TN Minister Gandhi : పొంగల్ బహుమతిగా రేషన్ తో పాటు చీర, ధోవతి పంపిణీ చేస్తాం

Minister Gandhi : కుటుంబ కార్డులకు జనవరి మొదటి వారం నుంచి రేషన్‌ దుకాణాల ద్వారా పొంగల్‌ గిఫ్ట్‌తో చీర, ధోవతి పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి గాంధీ పేర్కొన్నారు.
Read more...

AP News : 75వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

AP News : రాష్ట్ర వ్యాప్తంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Read more...

Jharkhand CM : జార్ఖండ్ గవర్నర్ తో భేటీ అయిన జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్

Jharkhand CM : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దీంతో సీఎం హేమంత్ సోరన్ సారథ్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చ పార్టీకి ఆ రాష్ట్ర ప్రజలు మరో సారి పట్టం కట్టారు.
Read more...

Adani-YS Jagan Case : ధర్మాసనం వరకు చేరిన అదానీ, జగన్ ల అమెరికా కేసు

YS Jagan : అదానీ గ్రూపు, ప్రత్యేకంగా 2021-2024 కాలంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మరియు ఇతర రాష్ట్రాలతో సౌర విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
Read more...

Vijay Thalapathy : టీవీకే పార్టీ మహానాడుకు స్థలమిచ్చిన రైతులకు విందు ఏర్పాటు చేసిన విజయ్

Vijay Thalapathy : విల్లుపురం జిల్లా విక్రవాండిలో తమిళగ వెట్రి కళగం(టీవీకే) తొలి మహానాడుకు స్థలమిచ్చిన రైతులను శనివారం ఉదయం ఆ పార్టీ నేత, నటుడు విజయ్‌ ఘనంగా సత్కరించారు.
Read more...

MLA Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇతర నేతలపై కేసు నమోదు

Kaushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఇవాళ(ఆదివారం) పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9వ తేదీన దళితబంధు లబ్ధిదారులతో హుజూరాబాద్‌లో అనుమతి లేకుండా ధర్నా చేశారని పోలీసులు తెలిపారు.
Read more...