Browsing Tag

Updates

BJP MP Arvind : ఏ హామీ అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ సర్కార్ ఉంది

MP Arvind : తెలంగాణలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలతోపాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నాయకుడు ధర్మపూరీ అర్వింద్ నిప్పులు చెరిగారు.
Read more...

MP Mithun Reddy : పలమనేరు డీఎస్పీ కార్యాలయానికి హాజరైన వైసీపీ ఎంపీ

Mithun Reddy : చిత్తూరు జిల్లా పుంగనూరు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ పొందిన రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. శుక్రవారం పలమనేరు డిఎస్పీ కార్యాలయానికి వచ్చారు.
Read more...

Shreyas Iyer : కోల్‌కతా టీమ్ లో శ్రేయాస్ ను తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన సీఈవో

Shreyas Iyer : గడువు తేదీ సమీపించడంతో ఐపీఎల్ ఫ్రాంఛైజీలన్నీ తమ రిటెన్షన్ జాబితాను వెల్లడించాయి. వాటన్నింటిలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తీసుకున్న నిర్ణయమే చాలా మందికి షాక్ కలిగించింది.
Read more...

Anantnag Encounter : అనంతనాగ్ ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను హతం చేసిన జమ్మూకాశ్మీర్ పోలీసులు

Anantnag : ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా అనంతనాగ్‌లోని లార్నూ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు శనివారంనాడు మట్టుబెట్టాయి.
Read more...

Musi River : ‘మూసీ’ నది సుందరీకరణ కు మొదటి అడుగు వేయనున్న సీఎం

Musi River : ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని, హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేస్తామని, లండన్‌లోని థేమ్స్‌ను పోలి ఉండేలా మూసీ నదిని పునరుద్ధరిస్తామని రాజకీయ నాయకులు చాలా కాలంగా వాగ్దానం చేస్తూనే ఉన్నారు..
Read more...

Bhuma Akhila Priya : గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అబద్ధపు మాటలే..అభివృద్ధి శూన్యం

Bhuma Akhila Priya : మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డిని గతంలో నమ్మి ఒక్క చాన్స్ ఇస్తే ప్రజలను రోడ్డు పాల్జేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు.
Read more...

Minister Seethakka : గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థకు చేసింది సూన్యం

Minister Seethakka : బీఆర్ఎస్ హయాంలో విద్య వ్యవస్థ నాశనమైందని పంచాయతీరాజ్ గిరిజన అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క విమర్శలు చేశారు.
Read more...

HYD Rains : భాగ్య నగరంలో దంచికొడుతున్న భారీ వర్షం

HYD Rains : ఉపరితల ఆవర్తనం కారణంగా హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, మియాపూర్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, హైటెక్‌ సిటీ, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, బోయిన్‌పల్లి, బేగంపేటలో వర్షం దంచికొడుతోంది.
Read more...

CM Chandrababu : ఉచిత గ్యాస్ అందజేసి అతనే స్వయంగా టీ పెట్టి ఇచ్చిన సీఎం

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం శుక్రవారం ప్రారంభమైంది. దీపం 2.0లో భాగంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో లబ్దిదారులుకు ఉచిత గ్యాస్ సిలిండర్‌ను సీఎం చంద్రబాబు స్వయంగా అందజేశారు.
Read more...