Browsing Tag

Updates

Bishnoi Gang Threats : పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి థ్రెట్

Bishnoi Gang Threats  : పూర్ణియా లోక్‌సభ ఎంపీ పప్పూ యాదవ్‌కు నిషేధిత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ నుంచి చంపుతామంటూ బెదిరింపు కాల్ వచ్చింది.
Read more...

Iran President : ఇజ్రాయెల్ పై హెచ్చరికలు జారీచేసిన ఇరాన్ అధినేత ఎక్స్ పై వేటు

Iran President : ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్‌కు తీవ్ర హెచ్చరికలు చేసినందుకు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమైనీకి చెందిన అకౌంట్‌పై సోమవారం వేటు పడింది.
Read more...

PM Modi : స్పెయిన్ ప్రధాని పెడ్రోతో కలిసి టాటా ఎయిర్ బస్ ను ప్రారంభించిన మోదీ

PM Modi : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఇద్దరూ కలిసి సోమవారం గుజరాత్‌లోని వడోదరలో టాటా-ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించారు.
Read more...

Yanamala TDP : ఏపీ మాజీ ముఖ్యమంత్రి పై భగ్గుమన్న టీడీపీ సీనియర్ నేత

Yanamala : రాజకీయాల్లో హత్యలు ఉండవని.. ఆత్మహత్యలే ఉంటాయనడానికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితమే తాజా ఉదాహరణ అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు.
Read more...

PM Modi : డిజిటల్ అరెస్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

PM Modi : ‘డిజిటల్ అరెస్ట్’ మోసంపై దేశప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఫోన్‌లో బెదిరించి ఏ ప్రభుత్వ సంస్థ డబ్బు అడగదన్నారు.
Read more...

ISRO Updates : రానున్న సంవత్సరాల్లో ఇస్రో చేపట్టబోయే అంతరిక్ష యాత్ర పై కీలక అప్డేట్

ISRO : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సంస్థ భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించారు. రానున్న దశాబ్దంలో స్పేస్ ఎకానమీలో ప్రపంచ భాగస్వామ్యంలో భారత్ కనీసం10 శాతం మేర సహకారం అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని ఆయన చెప్పారు.
Read more...

Deputy CM Bhatti : మహిళాభివృద్ధి తో తెలంగాణ ఆదర్శంగా నిలిచే రోజు రానే ఉంది

Deputy CM Bhatti : మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
Read more...

HYD-Metro : కోట్ల బడ్జెట్ తో మెట్రో ను రెండవ దశకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ సర్కార్

Metro : మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. మెట్రోను ఇతర మార్గాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Read more...