Browsing Tag

Updates

Sharmishta Panoli Case : ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి బెయిల్ నిరాకరించిన కోల్ కతా హైకోర్టు

Sharmishta Panoli : ఆపరేషన్ సిందూర్ సమయంలో అభ్యంతరకర వ్యాఖ్యలతో వీడియో పోస్ట్ చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ పనోలికి కోల్‌కతా హైకోర్టులో చుక్కెదురైంది.
Read more...

Operation Sindoor : ఆపరేషన్ సింధూర్ లో నష్టం కాదు లక్ష్యం చూడాలి-డిఫెన్స్ స్టాఫ్ జనరల్

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌లో జరిగిన నష్టం కంటే.. ఎంత మేరకు లక్ష్యాన్ని సాధించామనేదే ముఖ్యమని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు.
Read more...

Tuni Case : తుని రైల్వే స్టేషన్ కేసుపై ఏపీ సర్కార్ కీలక అప్డేట్

Tuni Case : తుని కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తుని కేసు తిరగదోడే ఉద్దేశం లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
Read more...

CBI Caught : ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో కిలోల్లో బంగారం ఆస్తుల జప్తు

CBI : అవినీతి కేసులో అరెస్టు అయిన సీనియర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అమిత్‌ కుమార్‌ సింఘాల్‌కు చెందిన పలు ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు.
Read more...

CP CV Anand : గోషామహల్ పోలీస్ గ్రౌండ్ ను సందర్శించిన సీపీ సీవీ ఆనంద్

CP CV Anand : గోశామహల్ పోలీస్ గ్రౌండ్‌ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఈరోజు (మంగళవారం) సందర్శించారు. గోశామహల్ పోలీస్ గ్రౌండ్‌లో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్న..
Read more...

Nagarjuna : తన కుమారుడి వివాహానికి సీఎం చంద్రబాబు ఆహ్వానం

Nagarjuna : అక్కినేని నాగార్జున ఇప్పుడు కుబేర సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో కోలీవుడ్ హీరో ధనుష్, రష్మిక మందన్నా నటిస్తున్నారు.
Read more...

NDA Cabinet Meeting : 11 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రి మండలి సమావేశం

NDA Cabinet Meeting : కేంద్ర మంత్రి మండలి సమావేశం రేపు (బుధవారం) జరుగనుంది. సుదీర్ఘ కాలం తరువాత కేంద్ర మంత్రి మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Read more...

Operation Spiderweb : సినిమా స్టైల్ లో రష్యాకు చుక్కలు చూపించిన ఉక్రెయిన్

Operation Spiderweb : శత్రు దేశం నట్టింట్లో తిష్ట వేసి, వాళ్ల వేలితో వాళ్ల కన్నే పొడిస్తే ఆ కిక్కే వేరప్పా! వాళ్ల ఇంటెలిజెన్స్‌ ఆఫీస్‌ పక్కనే దుకాణం తెరిచి, వాళ్లపైనే దాడి చేస్తే ఎలా ఉంటుంది?
Read more...

Trump-China Trade Talks : అమెరికా, చైనా ట్రేడ్ టాక్స్ పై వైట్ హౌస్ కీలక ప్రకటన

Trump-China : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ త్వరలో ఫోన్ ద్వారా వాణిజ్య చర్చలు జరుపుతారని శ్వేతసౌధం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Read more...