Browsing Tag

upsc

Puja Khedkar: వివాదాస్పద ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌ కు కేంద్రం బిగ్‌ షాక్‌ ! ఐఏఎస్‌ నుంచి తొలగింపు…

Puja Khedkar: మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌ కు కేంద్రం షాకిచ్చింది. ఆమెను ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది.
Read more...

Puja Khedkar: పూజా ఖేడ్కర్‌ కు యూపీఎస్సీ షాక్‌ !యుపీఎస్సీ పరీక్షలు రాయకుండా శాశ్వత నిషేదం !

Puja Khedkar: మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి పూజా మనోరమ దిలీప్‌ ఖేడ్కర్‌ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది.
Read more...

USPC Aspirants Death : యూపీఎస్సీ విద్యార్థుల మరణం పై నిప్పులు చెరిగిన ఆప్ ఎంపీ స్వాతి మలివాల్

USPC Aspirants Death : వెస్ట్ డిల్లీ రాజేందర్ నగర్‌లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోడానికి బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ మండిపడ్డారు.
Read more...

Puja Khedkar Controversy: ట్రైనీ పూజా ఖేడ్కర్ తల్లిదండ్రుల ‘వైవాహిక స్థితి’  వివరాలు…

Puja Khedkar Controversy: ఐపీఎస్ ట్రైనీ పూజా ఖేడ్కర్ రోజు రోజుకు చుట్టూ మరిన్ని వివాదాలు ముదురుతున్నాయి. తాజాగా ఆమె తల్లిదండ్రుల "వైవాహిక స్థితి'' పై సమాచారాన్ని కేంద్రం కోరింది
Read more...

Pooja Khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్‌ పై ఫోర్జరీ కేసు లో అరెస్టు !

Pooja Khedkar: మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ కఠినచర్యలకు ఉపక్రమించింది.
Read more...