Browsing Tag

Uttar Pradesh

Lord Shri Ram: రూ.లక్షన్నర నాణేలతో 18 అడుగుల శ్రీరాముడి విగ్రహం

Lord Shri Ram : ఉత్తర్‌ప్రదేశ్‌ లో రూ.లక్షన్నర విలువైన నాణేలతో తయారు చేసిన 18 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Read more...

Uttar Pradesh: నాగిని చేష్టలతో భర్తను హడలెత్తిస్తున్న భార్య !

Uttar Pradesh : తన భార్య నసీమున్‌ రాత్రిపూట నాగినిగా మారిపోయి బుస కొడుతోందని, బెదిరిస్తోందని మహమూదాబాద్‌ లోని లోధాసా గ్రామానికి చెందిన మెరాజ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
Read more...

Blast: కోచింగ్ సెంటర్‌లో పేలుడు ! ఇద్దరు మృతి !

Blast : ఉత్తరప్రదేశ్‌ లోని ఫరూఖాబాద్‌లో సాతాన్‌పూర్ మండి రోడ్‌ లోని ఒక కోచింగ్ సెంటర్‌ లో జరిగిన పేలుడులో ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.
Read more...

Uttar Pradesh: 37 ఏళ్లుగా నెలకు రూ.750 జీతం తీసుకుంటున్న ఉద్యోగులు

Uttar Pradesh : ఉత్తర్ ప్రదేశ్ లో రవాణాశాఖలో పనిచేస్తున్న పార్ట్‌టైం పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం... ఏకంగా 37 ఏళ్లనుంచి ఒక్కటే వేతనాన్ని అమలుచేస్తున్నారు.
Read more...

Samajwadi Party: సమాజ్‌వాదీ నేతలపై కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు

Samajwadi Party : ఉత్తరప్రదేశ్‌ లోని ‘పీడీఏ పాఠశాలల్లో’ మాత్రం ఏ ఫర్‌ అఖిలేశ్‌, డి ఫర్‌ డింపుల్, ఎం ఫర్‌ ములాయం సింగ్‌ యాదవ్‌’ అంటూ బోధించడం గమనార్హం.
Read more...

Bride: పెళ్లిపీటలపై వధువుకు బదులు ఆమె తల్లి ! బిత్తరపోయిన వరుడు !

Bride : మరి కొన్ని సెకన్ల మూడు ముళ్ళు వేయాల్సిన వధువు ప్లేస్ లో వధువు తల్లి ఉండటం ఆ వరుడు బిత్తరపోయాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ లో జరిగింది.
Read more...

Supreme Court: ‘మీ తీరు అమానవీయం’ అంటూ సీఎం యోగి సర్కార్‌ పై సుప్రీం కోర్టు సీరియస్

Supreme Court : ‘మీ తీరు అమానవీయం’ అంటూ ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read more...

Yogi Adityanath: ప్రార్థనా స్థలాల వద్ద మాంసం అమ్మకాలపై యోగి సర్కార్ నిషేధం

Yogi Adityanath : నవరాత్రి పర్వదినాల్లో హిందూ ఆలయాల పవిత్రతను కాపాడేందుకు ప్రార్థనా స్థలాల పరిసరాల్లో మాంసం, గుడ్లు అమ్మకాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది.
Read more...

UP Police: రోడ్ల మీద నమాజ్ చేస్తే లైసెన్స్, పాస్‌పోర్ట్ రద్దు – మీరట్ పొలీసులు

UP Police : ఈద్ ఉల్ ఫితర్, రంజాన్ మాసం చివరి శుక్రవారం ప్రార్థనలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ లోని మీరట్ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు.
Read more...