Browsing Tag

Uttar Pradesh Government

Azam Khan: ఎస్పీ నేత ఆజంఖాన్‌కు ఏడేళ్ల జైలు

డబుల్‌ పాన్‌ కార్డు కేసులో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్‌ నేత ఆజంఖాన్‌, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంలను ప్రత్యేక ప్రజా ప్రతినిధుల కోర్టు దోషులుగా తేల్చింది.
Read more...

Lord Shri Ram: రూ.లక్షన్నర నాణేలతో 18 అడుగుల శ్రీరాముడి విగ్రహం

Lord Shri Ram : ఉత్తర్‌ప్రదేశ్‌ లో రూ.లక్షన్నర విలువైన నాణేలతో తయారు చేసిన 18 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Read more...

Uttar Pradesh: నాగిని చేష్టలతో భర్తను హడలెత్తిస్తున్న భార్య !

Uttar Pradesh : తన భార్య నసీమున్‌ రాత్రిపూట నాగినిగా మారిపోయి బుస కొడుతోందని, బెదిరిస్తోందని మహమూదాబాద్‌ లోని లోధాసా గ్రామానికి చెందిన మెరాజ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
Read more...

Rahul Gandhi: తన ఫోన్‌ నంబర్‌ షేర్‌ చేయడంపై రాహుల్‌ పై యూపీ వ్యక్తి ఆగ్రహాం

Rahul Gandhi : ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ వ్యక్తి ఫోన్ నెంబర్ ను షేర్ చేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ... విచిత్రమైన వివాదంతో చిక్కుకున్నారు.
Read more...

Uttar Pradesh: 37 ఏళ్లుగా నెలకు రూ.750 జీతం తీసుకుంటున్న ఉద్యోగులు

Uttar Pradesh : ఉత్తర్ ప్రదేశ్ లో రవాణాశాఖలో పనిచేస్తున్న పార్ట్‌టైం పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం... ఏకంగా 37 ఏళ్లనుంచి ఒక్కటే వేతనాన్ని అమలుచేస్తున్నారు.
Read more...