Browsing Tag

Uttarakhand

PM Narendra Modi: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఉత్తరాఖండ్‌ – ప్రధాని మోదీ

ఉత్తరాఖండ్‌కు అసలైన బలం ఆధ్యాత్మిక శక్తి అని రాబోయే అయిదేళ్లలో ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధానిగా అవతరించగలదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Read more...

Uttarakhand: ప్రతికూల వాతావరణంలో కూడా ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న అన్వేషణ

Uttarakhand : ఉత్తరాఖండ్‌లో 11 మంది సైనిక సిబ్బంది సహా పలువురి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రతికూల వాతావరణంలో కూడా సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు.
Read more...

Uttarakhand : ఉత్తరాఖండ్‌ లో భారీ వర్షాలు ! 9 మంది గల్లంతు !

Uttarakhand : ఉత్తరాఖండ్‌ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలోని బార్‌కోట్‌-యుమునోత్రి మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 9 మంది గల్లంతయ్యారు.
Read more...

Kedarnath: కేదార్‌నాథ్ లో కర్రలతో కొట్టుకున్న యాత్రికులు

Kedarnath : కేదార్‌ నాథ్ లో యాత్రికుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. యాత్రికులు కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్న వీడియో... సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
Read more...

Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్ ! ఐదురుగు మృతి !

Helicopter Crash : ఉత్తరాఖండ్‌‌ లో ఆదివారం హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Read more...

Helicopter: ఉత్తరాఖండ్‌లో తప్పిన పెను ప్రమాదం ! కారుపై పడ్డ హెలికాఫ్టర్‌ !

Helicopter : ఉత్తరాఖండ్‌లో పెను ప్రమాదం తప్పింది. అత్యవసరంగా రోడ్డుపై హెలికాఫ్టర్‌ ల్యాండ్‌ అయ్యింది. ల్యాండింగ్‌ సమయంలో హెలికాప్టర్‌ వెనుక భాగం కారుపై పడింది.
Read more...

Uttarakhand: ఉత్తరాఖండ్‌ లో విరిగిపడిన కొండ చరియలు

Uttarakhand : ఉత్తరాఖండ్‌లో పితోరాగఢ్‌ జిల్లా సమీపంలో కైలాస్‌- మానసరోవర్‌ యాత్ర మార్గంలో కొండ చరియలు విరిగిపడటంతో వందలాది యాత్రికులు, స్థానికులు చిక్కుకుపోయారు.
Read more...

Helicopter Crash: ఉత్తరాఖండ్‌ లో కూలిన హెలికాప్టర్‌ మృతుల్లో అనంతపురం ఎంపీ సోదరి

Helicopter Crash : ఉత్తరాఖండ్‌ లో హెలికాప్టర్‌ కూలి మృతి చెందిన వారిలో అనంతపురం ఎంపీ లక్ష్మీనారాయణ సోదరి వేదవతితో పాటు విజయారెడ్డి అనే మహిళ ఉన్నారు.
Read more...