Browsing Tag

Vangalapudi Anitha

Home Minister Anitha : సినర్జీస్ కంపెనీ బాధితుల నష్టపరిహారంపై కీలక వ్యాఖ్యలు చేసిన హోమ్ మంత్రి

Home Minister : పరవాడ సినర్జిన్ కంపెనీ బాధితులకు పరిహారం అందజేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..
Read more...

Home Minister Anitha : అబద్ధాలు చెప్పడంలో జగన్ కు వెన్నతో పెట్టిన విద్య లాంటిది

Home Minister Anitha : అవాస్తవాలు, అబద్ధాలు చెప్పడం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు.
Read more...

Food Poisoning: అనకాపల్లి జిల్లాలో కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థుల మృతి !

Food Poisoning: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని హాస్టల్‌ లో సమోసా తిని 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో సోమవారం ముగ్గురు మృతి చెందారు.
Read more...

Vangalapudi Anitha: సింహాచలం అప్పన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్న హోంమంత్రి అనిత !

Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ హోంశాఖా మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ వంగలపూడి అనిత కుటుంబంతో కలిసి సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.
Read more...

Home Minister Anitha : ఏపీలో ఫేక్ రాజకేయం ఫేక్ ప్రచారం మాత్రమే వైసీపీ సిద్ధాంతం

Home Minister Anitha : ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతంతో వస్తాయి కానీ ఏపీలో ఫేక్ రాజకీయం ఫేక్ ప్రచారం మాత్రమే వైసీపీ సిద్ధాంతం అని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు.
Read more...

Home Minister Anitha : పిన్నేల్లిని పరామర్శించడంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన హోమ్ మంత్రి

Home Minister Anitha : ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం ఆరోపణలపై నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలవడంపై హోంమంత్రి అనిత కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read more...

CM Chandrababu : సుచరిత హత్యపై హోమ్ శాఖకు కీలక ఉత్తర్వులిచ్చిన సీఎం

CM Chandrababu : బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో సుచరిత అనే మహిళ హత్యకు గురైంది. సుచరిత హత్యపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
Read more...