Browsing Tag

Vijayawada floods

AP Police Officers Association: వరద బాధితులకు ఏపీ పోలీసు అధికారుల సంఘం భారీ విరాళం !

AP Police Officers: ఏపీ పోలీసు అధికారుల సంఘం తరపున రూ.11,12,50,000 విరాళం ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబును కలిసి అందించారు.
Read more...

Minister Kollu Ravindra: ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొనడం కుట్రపూరితమే – మంత్రి కొల్లు రవీంద్ర

Minister Kollu Ravindra: ప్రకాశం బ్యారేజీ బోట్స్ ఢీకొన్న వ్యవహారంలో కుట్ర కోణం దాగి ఉందని.. దానిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందంటూ మంత్రి కొల్లు రవ్రీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Kinjarapu Rammohan Naidu: వరద బాధితులకు అండగా ఉంటాం – కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

Kinjarapu Rammohan: కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన మూడు నెలలకే విజయవాడకు వరదలు రావడం దురదృష్ణకరమని కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Read more...

Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మత్తు పనులు షురూ చేసిన అధికారులు

Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. నిపుణుల పర్యవేక్షణలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి.
Read more...

CM Chandrababu Naidu: నేటి నుంచి వరద బాధితులకు నిత్యావసరాల కిట్లు పంపిణీ !

CM Chandrababu: వరద బాధిత కుటుంబాలకు గురువారం నుంచి నిత్యావసరాల కిట్‌తో పాటు రాయితీపై కూరగాయలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
Read more...