Journalist Kommineni Srinivas : సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్
Kommineni Srinivas : సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను అరెస్టు చేసినట్టు సమాచారం.
Read more...
Read more...
