Browsing Tag

Viral

PM Kisan : రైతన్నలకు శుభవార్త..పీఎం కిసాన్ 2000 వచ్చేది అప్పుడే

PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడతను కేంద్ర ప్రభుత్వం 2025 ఫిబ్రవరి చివరి నాటికి అర్హత కలిగిన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని భావిస్తోంది.
Read more...

Teenmar Mallanna : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు అధిష్టానం షోకాజ్ నోటీసులు

Teenmar Mallanna : తీన్మార్ మల్లన్నకు వారం రోజుల డెడ్ లైన్ విధించింది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. కులగణనపై ఇష్టారీతిన మాట్లాడటం, నివేదికను తగలబెట్టడాన్ని సీరియస్‌గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ.
Read more...

DY Speaker RRR : సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి

RRR : కులాల మధ్య చిచ్చుపెడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు.
Read more...

CM Chandrababu : ఏపీ మంత్రులకు ర్యాంకులు..6వ స్థానంలో సీఎం..మిగతా మంత్రులు..

CM Chandrababu : మొదటి ఆరు నెలలు ఫర్వాలేదు.. ఇక ఊరుకోనని మంత్రులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
Read more...

Minister S Jaishankar : అక్రమ వలసదారులను తిరిగి పంపడం పై స్పందించిన విదేశాంగ మంత్రి

S Jaishankar : అక్రమ వలసదారులను తిరిగి స్వదేశానికి పంపుతోన్న తరుణంలో.. వారి పట్ల వ్యవహరిస్తున్న తీరుపై రాజ్యసభలో ప్రతిపక్షాలు గురువారం0 తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.
Read more...

AP Cabinet Decision : బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై కేబినెట్ గ్రీన్ సిగ్నల్

AP Cabinet : ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
Read more...

Minister Payyavula Keshav : మాజీ సీఎం వైఎస్ జగన్ కు అసెంబ్లీ ని ఎదుర్కొనే ధైర్యం లేదు

Payyavula Keshav : వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కలలు కనడంలో ఎటువంటి ఇబ్బంది లేదని, కానీ ఆ కలలను నిజం అనుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లు వ్యాఖ్యానించారు.
Read more...

Minister Konda Surekha : ఢిల్లీ అగ్రనేతలతో మంత్రి కొండా సురేఖ కీలక లేఖ

Konda Surekha : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలకు సోనియా, రాహుల్ గాంధీలకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ మంత్రి కొండా సురేఖ గురువారం లేఖ రాశారు.
Read more...

MLA KTR : ఉప ఎన్నికలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి

KTR : ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
Read more...