Browsing Tag

Viral

MP Akhilesh Yadav : మహా కుంభమేళాలో మృతుల సంఖ్య బయట పెట్టాలి

Akhilesh Yadav : మహాకుంభ్ మేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల లెక్కలను దాచిపెడుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.
Read more...

CM Revanth Reddy : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల నోటీసులపై స్పందించిన సీఎం

CM Revanth Reddy : తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అవడం హాట్ టాపిక్‌గా మారింది.
Read more...

DY Speaker RRR : అసెంబ్లీకి సభ్యులు గైర్హాజరు అయినచో సభ్యత్వం రద్దు

RRR : వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా కోసం కోర్టులో కేసు వేశానంటే కుదరదని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.
Read more...

Producer Dil Raju : ఐటీ కార్యాలయానికి ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు

Dil Raju : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజు మంగళవారం ఉదయం ఐటీ కార్యాలయానికి వెళ్లారు.
Read more...

AP 10th Pre Final Schedule : 10వ తరగతి విద్యార్థులకు ఇదే ప్రీ ఫైనల్ ఎక్సమ్ షెడ్యూల్

AP 10th : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రీ ఫైనల్‌ పరీక్షల టైం టేబుల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
Read more...

Manipur CM : మణిపూర్ జాతుల మధ్య హింసకు సీఎం ఆదేశించారంటూ ఆడియో వైరల్

Manipur CM : మణిపూర్‌లో జాతుల మధ్య హింసకు ఆ రాష్ట్ర సీఎం బీరేన్‌ సింగ్‌ ప్రేరేపించారంటూ లీకైన ఆడియో క్లిప్‌పై హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ట్రూత్‌ ల్యాబ్స్‌ ఇచ్చిన ఫోరెన్సిక్‌ నివేదిక సంచలనం రేపుతోంది.
Read more...

TG Assembly Meet : కులగణన నివేదికపై చర్చించనున్న అసెంబ్లీ

TG Assembly : స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించేందుకు అసెంబ్లీ, మండలి ప్రత్యేకంగా సమావేశం అవుతోంది.
Read more...

Vice President Dhankhar : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తిన ఉపరాష్ట్రపతి

Vice President Dhankhar : బొగ్గు, గనుల రంగంలో తీసుకువచ్చిన ఆవిష్కరణలపై కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రశంసించారు.
Read more...

Delhi Assembly Elections : ఢిల్లీలో నిలిచిన ఎన్నికల ప్రచార రధాలు

Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం అంటే.. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం ప్రారంభం కానుంది.
Read more...