Browsing Tag

Viral

Bandi Sanjay Slams : కేంద్ర సంక్షేమ పథకాల పేర్ల జోలికి వస్తే ఖబడ్దార్

Bandi Sanjay : కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Read more...

Bihar CM Nitish Kumar : సీఎం తనయుడు రాజకీయ అరంగేట్రం పై కీలక అప్డేట్

Nitish Kumar : హోలీ తర్వాత ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి వస్తారని.. ఆ మేరకు ముహుర్తం నిర్ణయించినట్లు బీహార్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read more...

Minister Tummala : సోమవారం నాటికి ప్రతి రైతు ఖాతాలో రైతు భరోసా డబ్బులు

Minister Tummala : ఈ ఏడాది రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు రూ.12 వేలు సాయం అందజేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
Read more...

CM Revanth Reddy : రైతన్నల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎంతో కృషి చేస్తుంది

CM Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అన్నదాతల కోసం వివిధ పథకాలను అమలు చేసిందని అన్నారు.
Read more...

DY Speaker RRR : కస్టోడియల్ టార్చర్ కేసులో సంచలన విషయాలు వెల్లడించిన ఆర్ఆర్ఆర్

RRR : కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జిల్లా జైల్లో నిందితుడిని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గుర్తించడానికి గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు.
Read more...

President Murmu : ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ పై రాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు

President Murmu : వన్‌ నేషన్‌- వన్‌ ఎలక్షన్‌.. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం జమిలి బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే..
Read more...

Republic Day 2025-PM : 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ ప్రధాని కీలక వ్యాఖ్యలు

Republic Day : దేశవ్యాప్తంగా నేడు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Read more...

PM Narendra Modi : పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని అభినందనలు

Narendra Modi : కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
Read more...